Medaram Jathara || Sammakka Sarakka || Full HD Song || Mangli || Mictv ||

2018-01-25 31

కన్నెపల్లి జంగలిలో గిరిజనుల జాతర
జల జల జంపన్న నది దాపున జాతర
కొండా కోన నడిమద్యన అడవి బిడ్డ జాతర
తలవంచని మేడరాజు తనయి జాతర
అడవికి యుద్ధం నేర్పిన అమ్మ జాతర
మూడొద్దుల ముత్తైదువుల కోయ జాతర
ఏడు వందల ఏండ్ల జానపదుల జాతర
రాజును ఎదురించిన ధిక్కార జాతర
గులాంగిరిని ప్రశ్నించిన గూడెం జాతర
గుండె ధైర్యాన్ని చాటె కొండ జాతర
ఆలయమే లేని అపూర్వ జాతర
గద్దెలే గర్భగుడులు ఐన జాతర
- డా. కందికొండ

Director : Damu Reddy Kosanam
Lyrics: Kandikonda
Music director : Meenakshi Bhujang
Editor : Uday Kumbham
D.O.P: Thirupati & Madhu
Singers: Mangli & Shishira
Execution: Satish manjeera
Keyboard programming : Rohit Babu Arabella
Rhythm programming: Siddhartha Saluri
Live Rhythms: Ganesh & Chiranjeevi
Flute: Satya Srinivas
Violin: Sandilya
Studio: RN
Engineer: Ramnarayan
Final mix: S.Venu Gopal
Music Incharge: Kumar Kadari
Colorist: Sanjeev Mamidi






mictv.in is a digital news platform reporting and writing on various issues, producing videos with a specific focus on the Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.